Happy birth day Mahesh Babu: Another poster from Guntur Kaaram was out | సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

#SuperStarMaheshBabu
#HBDmaheshbabu
#GunturKaramFromJAN12
#MaheshBabu
#HappyBirthdayMaheshBabu
#Trivikram
#Tollywood
#Khaleja
#SSMB29
#RRR
#SSrajamouli
~PR.40~